విజయవాడలో వర్షం... ఆటోపై కూలిన చెట్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో వర్షం... ఆటోపై కూలిన చెట్టు

విజయవాడ నగరంలో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి మధురానగర్ లో చెట్టు కూలి ఆటోపై పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు తెలుస్తోంది.

More Telugu News