Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు కర్నూలులో శివరామకృష్ణన్ కమిటీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు కర్నూలులో పర్యటించనుంది. రాజధాని నిర్మాణం కోసం సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీ రేపు, ఎల్లుండి అనంతపురం జిల్లాలో పర్యటించనుంది.

More Telugu News