ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించండి: కేజ్రీవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించండి: కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన పార్టీకి చెందిన ముఖ్య నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికలు త్వరగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు.

More Telugu News