Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చీరాల మున్సిపాలిటీపై టీడీపీ విజయకేతనం

ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీపై టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. చీరాల మున్సిపల్ ఛైర్మన్ గా మోదుగుల రమేశ్ ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు.

More Telugu News