Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నై ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య

చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

More Telugu News