Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఎండల ప్రభావం తగ్గిపోయింది. రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

More Telugu News