పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా మనోజ్ నియామకం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా మనోజ్ నియామకం

ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా కేంద్ర గిరిజనశాఖ సంయుక్త కార్యదర్శి మనోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News