రేపు జగన్నాథుడి రథయాత్ర...పూరీ శంకరాచార్యులు పాల్గొనరట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు జగన్నాథుడి రథయాత్ర...పూరీ శంకరాచార్యులు పాల్గొనరట!

ఒడిశాలో రేపు పూరీ జగన్నాథుడి రథయాత్ర మొదలవనుంది. ఈ యాత్రలో తాము పాల్గొనమని పూరీ శంకరాచార్యులు నిశ్చలానంద సరస్వతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమను అవమానించిందని ఆయన చెప్పారు.

More Telugu News