మౌలాలీ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మౌలాలీ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

హైదరాబాదులోని మౌలాలీ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దాంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

More Telugu News