విశాఖలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి
విశాఖ సాలిగ్రామపురంలోని ఓ ఇంటిలో ఈ ఉదయం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పేలుడు వల్ల దట్టమైన పొగలు, మంటలు కమ్ముకున్నాయి. కాగా, మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.