మార్కెట్లో బంగారం, వెండి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో బంగారం, వెండి ధరలు

మంగళవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా వున్నాయి. హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ముగింపు ధర రూ. 30,000 పలికింది. విజయవాడలో రూ.29,900 వద్ద ప్రారంభమై, రూ.29,930 వద్ద క్లోజ్ అయింది. ప్రొద్దుటూరులో రూ.29,950 వద్ద ముగింపు నమోదైంది.

ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.29,965 ఉంటే, ముగింపు ధర రూ.29,870గా నమోదైంది. అటు విశాఖపట్నంలో రూ.29,700 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,830 వద్ద ముగిసింది. ఇక వెండి కిలో విలువ చూస్తే.. అత్యధికంగా హైదరాబాదులో రూ.54,000 ఉంది. అత్యల్పంగా ప్రొద్దుటూరులో రూ.52,250 పలికింది.

More Telugu News