రాజ్యసభకు నామినేషన్ వేసిన నిర్మలా సీతారామన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ్యసభకు నామినేషన్ వేసిన నిర్మలా సీతారామన్

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఆమె వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాయపాటి సాంబశివరావు, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, పలువురు టీడీపీ మంత్రులు, బీజేపీ నేతలు ఉన్నారు.

More Telugu News