Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హోంమంత్రికి సమన్లు జారీ చేయాలని సీబీఐ మెమో దాఖలు

దాల్మియా సిమెంట్స్ వ్యవహారంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసింది. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా 13 మందికి సమన్లు జారీ చేయాలని ఈ సందర్భంగా సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. జగన్ అక్రమాస్తుల కేసులో నిన్న ఐదవ చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ సబితను ఎ-4గా పేర్కొన్న సంగతి తెలిసిందే.

More Telugu News