మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటా శ్రీనివాసరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటా శ్రీనివాసరావు

హైదరాబాదులోని సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఇవాళ ఉదయం గంటా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంటాను కలిసిన పలువురు మంత్రులు, అధికారులు అభినందనలు తెలిపారు.

More Telugu News