Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీవీ9 ఆఫీసు ముందు టీ.అడ్వొకేట్ల నిరసన

తెలంగాణ ప్రజాప్రతినిధులను టీవీ9 కించపరిచిందని తెలంగాణ అడ్వొకేట్లు మండిపడ్డారు. టీవీ9 ఆఫీస్ ముందు బైఠాయించి, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. టీవీ9 సీఈవో రవిప్రకాష్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News