తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటలు పడుతోంది.

More Telugu News