అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర హోంమంత్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర హోంమంత్రి

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మహారాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటికొక పోలీసును కాపలాగా పెట్టినా అత్యాచారాలను ఆపలేమని ఆయన వ్యాఖ్యానించారు. అశ్లీల చిత్రాల వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

More Telugu News