తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం ప్రారంభం

స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్ తదితరులు హాజరయ్యారు.

More Telugu News