కాసేపట్లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాసేపట్లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ కాసేపట్లో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన ప్రసంగం మొదలవుతుంది. తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను గవర్నర్ వివరించనున్నారు.

More Telugu News