రేపు చండీగఢ్ కు మరో ప్రత్యేక విమానం: ఎయిర్ కోస్టా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు చండీగఢ్ కు మరో ప్రత్యేక విమానం: ఎయిర్ కోస్టా

రేపు (మంగళవారం) ఉదయం చండీగఢ్ కు మరో ప్రత్యేక విమానం పంపనున్నట్లు ఎయిర్ కోస్టా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ఒక ప్రత్యేక విమానం పంపినట్లు ఎయిర్ కోస్టా తెలిపింది.

More Telugu News