మరో 78 మంది భారత జాలర్లను విడుదల చేస్తాం: మహిందా రాజపక్సే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో 78 మంది భారత జాలర్లను విడుదల చేస్తాం: మహిందా రాజపక్సే

శ్రీలంక జైళ్లలో ఉన్న మరో 78 మంది భారత మత్స్యకారులను విడుదల చేస్తామని ఆ దేశ అధ్యక్షుడు మహిందా రాజపక్సే ప్రకటించారు. కొన్ని రోజుల కిందట ముప్పైకి పైగా భారత జాలర్లను లంక విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News