Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన నివాసంలో మంత్రులతో చంద్రబాబు భేటీ

కేబినెట్ మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో శాఖల కేటాయింపు, ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలపై చర్చిస్తున్నారు. కాగా, నిన్నటి ప్రమాణ స్వీకార కార్యక్రమంపైన చర్చించే అవకాశం ఉంది.

More Telugu News