అంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా సిద్ధా రాఘవరావు, కిమిడి మృణాళిని, కొల్లు రవీంద్ర లతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు.