ప్రమాణ స్వీకారానికి హాజరైన బండారు దత్తాత్రేయ
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. విమానంలో ఆయన గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో దత్తాత్రేయకు టీడీపీ నేతలు హార్థిక స్వాగతం పలికారు.