Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం

బిర్యానీకి పేరొందిన సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. అగ్నిమాపక శకటాలు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.

More Telugu News