వాజ్ పేయిని కలిసిన సుమిత్రా మహాజన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాజ్ పేయిని కలిసిన సుమిత్రా మహాజన్

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని స్పీకర్ సుమిత్రా మహాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమె ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ లను కలిశారు.

More Telugu News