ఎంబీఏ విద్యార్థి నకిలీ ఎన్ కౌంటర్ కేసులో ఎల్లుండి కోర్టు తీర్పు
డెహ్రాడూన్ లో ఎంబీఏ విద్యార్థి నకిలీ ఎన్ కౌంటర్ కేసులెో ఈ నెల 9వ తేదీన ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించనుంది. 2009లో ఎంబీఏ విద్యార్థిని ఎన్ కౌంటర్ చేసిన కేసులో 17 మంది పోలీసులను నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.