చంద్రబాబును కలసిన లోక్ సత్తా అధినేత జేపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబును కలసిన లోక్ సత్తా అధినేత జేపీ

టీడీపీ అధినేత చంద్రబాబును కొద్దిసేపటి కిందట లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బాబుకు అభినందనలు తెలిపినట్లు సమాచారం.

More Telugu News