నెహ్రూ, అద్వానీలపై ములాయం ప్రశంసల జల్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెహ్రూ, అద్వానీలపై ములాయం ప్రశంసల జల్లు

బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ మీద సమాజ్ వాది పార్టీ అధినేత ములాంయం సింగ్ మరో మారు ప్రశంసల జల్లు కురిపించారు. దేశ విభజన సమయంలో అద్వానీ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారని తెలిపారు. దేశ రాజకీయాల్లో నిజాయతీగల నేతగా అద్వానీ చరిత్రలో నిలుస్తారని చెప్పారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా ధనవంతుల కుటుంబంలో పుట్టి దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారంటూ ఆయన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కొనియాడారు.

More Telugu News