72 గంటల్లోగా ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయండి: ఈసీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

72 గంటల్లోగా ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయండి: ఈసీ

72 గంటల్లోగా ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోటీ చేసిన అభ్యర్థులందరూ ఖర్చు వివరాలను ఆర్వోలకు సమర్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News