ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 148 ఓట్లకు గాను, 139 ఓట్లు పోలయ్యాయి. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి సహా 9 మంది గెర్హాజరైనట్లు తెలిసింది. మరికాసేపట్లో ఫలితాలు వెల్లడి అవుతాయి.

More Telugu News