చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ మంత్రులకు ఆహ్వానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ మంత్రులకు ఆహ్వానం

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ మంత్రులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు బాబే స్వయంగా వారిని ఆహ్వానించారు. ఈ నెల 8న విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో, గతంలో యువ గర్జన జరిగిన ప్రదేశంలో ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

More Telugu News