తెలంగాణ శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు అదే రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

More Telugu News