ప్రొటెం స్పీకర్ గా కమల్ నాథ్ ప్రమాణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రొటెం స్పీకర్ గా కమల్ నాథ్ ప్రమాణం

ప్రొటెం స్పీకర్ గా లోక్ సభలో అత్యంత సీనియర్ సభ్యుడైన కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు. మరికొద్దిసేపట్లో 16వ లోక్ సభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు దివంగత కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకి సంతాపం తెలిపిన అనంతరం సభ వాయిదా పడనుంది. రేపు స్పీకర్ ఎన్నిక ఉంటుంది.

More Telugu News