Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 30 మంది ఆటగాళ్లతో బీసీసీఐ ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించింది. ఈ సారి కూడా వీరేంద్ర సెహ్వాగ్ కు చోటు దక్కలేదు. అలాగే, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లను కూడా బీసీసీఐ ఎంపిక చేయలేదు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఆల్ రౌండర్ పర్వేజ్ రసూల్, ఢిల్లీకి చెందిన ఉన్మక్త్, ధోని, మురళి, విజయ్ శిఖర థావన్ తదితరులు జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలోంచే బీసీసీఐ తుది జట్టును ఎంపిక చేస్తుంది.

More Telugu News