తిరుమలలో ఇద్దరు దళారులను అరెస్ట్ చేశారు. శ్రీవారి దర్శనం కోసమని వీరు భక్తుల నుంచి రూ. 15 వేలు వసూలు చేశారని తెలిసింది. వీరిద్దర్నీ టీటీడీ ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా గుర్తించారు.