చంద్రబాబు తొలి మూడు సంతకాలు ఈ ఫైళ్లపైనే
జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మూడు కీలక ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేయనున్నారు. తన తొలి సంతకం రైతు రుణ మాఫీ, రెండో సంతకం డ్వాక్రా రుణ మాఫీ, మూడో సంతకం బెల్టు షాపుల మూసివేత ఫైళ్లపై పెట్టనున్నారు.