ఎస్పీవై రెడ్డి, రేణుకలకు పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదు: యనమల

25-05-2014 Sun 12:15
వైకాపాను వీడి టీడీపీలో చేరిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుకలకు పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. వైఎస్సార్సీపీ కేవలం రిజిస్టర్ అయిన పార్టీ మాత్రమే అని... దానికి ఇంకా ఎన్నికల సంఘం గుర్తింపు లభించలేదని చెప్పారు. అందువల్ల ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇతర పార్టీల్లోకి వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైకాపాకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని... త్వరలోనే వీరంతా జగన్ పార్టీని వీడుతారని చెప్పారు. బుట్టా రేణుక ఇంకా అధికారికంగా టీడీపీలోకి చేరనప్పటికీ... ఎస్పీవై రెడ్డితో పాటు ఆమె భర్త కూడా పసుపు కండువా కప్పుకున్నారు.

More Telugu News

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17
..more