ముంబై తీరంలో అనుమానాస్పద విదేశీ నౌక
దుబాయ్ నుంచి భారత తీరానికి ఒక అనుమానాస్పద నౌక వచ్చింది. తీరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఇది సంచరిస్తుండగా.. భారత కోస్ట్ గార్డులు గుర్తించారు. భారత కోస్ట్ గార్డులను చూసిన వెంటనే ఎంఎస్ వీ యూసుఫీ నౌకలోని సిబ్బంది తమ ఫోన్లను సముద్రంలో పడేశారు. దీంతో కోస్ట్ గార్డులు నౌకను సీజ్ చేసి.. అందులోని సిబ్బందిని మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక విభాగం పోలీసులకు అప్పగించగా వారు విచారిస్తున్నారు.
More Telugu News
-
డంపింగ్ యార్డ్ కాలుష్యంపై నిరాహార దీక్ష చేస్తా: మల్లారెడ్డి
-
ఏఐతో భారత్కు పెను ముప్పు: మైక్రోసాఫ్ట్ ఏఐ నిపుణుడి హెచ్చరిక
-
పదేళ్ల కనిష్ఠానికి స్మార్ట్ ఫోన్ అమ్మకాలు..చైనా ఫోన్ల హవాకు బ్రేక్!
-
వడోదరలో శ్రీ చరణి స్పిన్ మాయ.. 197 పరుగులకే జింబాబ్వే ఆలౌట్
-
మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి: అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
-
అమెరికాలో విషాదం.. గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 40 ఏళ్లు.. రూబీ జూబ్లీ వేడుకలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్, చంద్రబాబు
-
రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు
-
జోగి మేఘన కారు ప్రమాదం: రంగంలోకి ఏపీ మహిళా కమిషన్, సమగ్ర విచారణకు ఆదేశం
-
వారణాసి తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమా!
-
కిమ్ జాంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. వదంతులపై స్పష్టతనిచ్చిన ఎన్ఐఎస్
-
ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్ మాజీ సైంటిస్ట్ హెచ్చరిక!
-
ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
-
300వ టీ20 మైలురాయిపై భారత్ గురి.. సూర్యవంశీ రీఎంట్రీపై ఉత్కంఠ!
-
'ఫెయిల్డ్ ప్రొడక్ట్' అంటూ రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్య.. శశిథరూర్ కౌంటర్