తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా వుంది. కోనేటిరాయుడి దర్శనంకోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అటు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు గంట సమయం పడుతోంది.

More Telugu News