చంద్రబాబు నుంచి మేం పాఠాలు నేర్వాలా?: సీఎం
విపక్షాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆయన ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల సంక్షేమం విషయంలో తాము చంద్రబాబు, బీజేపీలను చూసి నేర్చుకోవాలా? అని ప్రశ్నించారు.
తొమ్మిదేళ్ళ పాలనలో బాబు బీసీల కోసం ఖర్చు పెట్టింది రూ. 1025 కోట్లే అనీ, తాము అంతకు రెట్టింపు నిధులను కేటాయించామని సీఎం చెప్పారు. ప్రతి అంశంలోనూ పేదలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులకు ఈ ఏడాది రూ. 7 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్టు వెల్లడించారు.
కాగా, రెండేళ్ళలో 33 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రూ. 1.85 లక్షల కోట్లతో భారీ ఎత్తున తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ. 85 వేల కోట్లు ఖర్చు చేశామని ఆయన వెల్లడించారు. మొత్తం 86 ప్రాజెక్టుల్లో 22 పూర్తి చేశామని చెప్పారు.

More Telugu News
-
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.200 ప్యాక్ తో యూట్యూబ్ ప్రీమియం!
-
భూకంప సెన్సార్లపై పరిశోధన.. అమెరికా సైన్స్ పోటీ ఫైనల్స్‌కు 14 ఏళ్ల విద్యార్థిని
-
ప్రతీక అద్భుత సెంచరీ, షఫాలీ దూకుడు.. జింబాబ్వేపై భారత్ సూపర్ ఛేజింగ్
-
సాయికృష్ణ డెత్ కేసు: రంగంలోకి సీబీఐ.. విజయవాడలో దర్యాప్తు ప్రారంభం
-
రూ. 500 కోట్ల ఆరోపణలు.. బీజేపీపై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
జగన్ మేనమామ కాదు, కంసమామ: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
-
వయసును కంట్రోల్ చేసే శక్తి ఆహారానికి ఉంది.. ఏ డైట్ బెస్ట్? అధ్యయనంలో కీలక విషయాలు!
-
68 ఏళ్ల వయసులో మళ్లీ విద్యార్థిగా... సైకాలజీలో పీజీ చేస్తున్న కోల్ ఇండియా మాజీ జీఎం!
-
డంపింగ్ యార్డ్ కాలుష్యంపై నిరాహార దీక్ష చేస్తా: మల్లారెడ్డి
-
ఏఐతో భారత్‌కు పెను ముప్పు: మైక్రోసాఫ్ట్ ఏఐ నిపుణుడి హెచ్చరిక
-
పదేళ్ల కనిష్ఠానికి స్మార్ట్ ఫోన్ అమ్మకాలు..చైనా ఫోన్ల హవాకు బ్రేక్!
-
వడోదరలో శ్రీ చరణి స్పిన్ మాయ.. 197 పరుగులకే జింబాబ్వే ఆలౌట్
-
మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి: అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
-
అమెరికాలో విషాదం.. గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 40 ఏళ్లు.. రూబీ జూబ్లీ వేడుకలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్, చంద్రబాబు