మార్కెట్లో బంగారం, వెండి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో బంగారం, వెండి ధరలు

బుధవారం మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభ ధర రూ.30,200 ఉంటే,

ముగింపు

 

ధర రూ.30,100 వుంది. ప్రొద్దుటూరులో రూ.30,150 వద్ద ప్రారంభమై, రూ.30,100 వద్ద

 
క్లోజ్ అయింది. ఇక రాజమండ్రిలో ఆరంభ ధర రూ.30,180 వుంటే, ముగింపు ధర రూ.30,080గా నమోదైంది.

అటు విశాఖపట్నంలో రూ.29,95

0 వద్ద ప్రారంభమైన ధర, చివరికి రూ.29,890 వద్ద ముగిసింది. ఇక మార్కెట్ లో వెండి కిలో విలువ చూస్తే..

అత్యధికంగా

 రాజమండ్రిలో రూ.55,000 వుంది. అత్యల్పంగా

ప్రొద్దుటూరు

లో

  

రూ.

 

54,300 పలికింది.

      

More Telugu News