ఆస్తులు, అప్పులతో విభజన చేయండి: గవర్నర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆస్తులు, అప్పులతో విభజన చేయండి: గవర్నర్

రాష్ట్ర విభజన కమిటీలతో గవర్నర్ భేటీ అయ్యారు. పోలీసు శిక్షణ సంస్థలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల పంపకాలపై గవర్నర్ నరసింహన్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులతో సహా విభజన చేయాలని గవర్నర్ ఆదేశించారు. సీఎస్ మహంతి, వివిధ విభాగాల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

More Telugu News