ఇంటర్ బైపీసీ, ఎంపీసీ కొత్త సిలబస్ విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంటర్ బైపీసీ, ఎంపీసీ కొత్త సిలబస్ విడుదల

ఇంటర్మీడియట్ సిలబస్ మారిపోయింది. ఎంపీసీ, బైపీసీ కొత్త సిలబస్ ను మంత్రి దామోదర రాజనర్శింహ విడుదల చేశారు. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త పాఠ్య ప్రణాళిక అమలులోకి రానుంది.  

More Telugu News