పోలీసుల తనిఖీల్లో 20 లక్షలు స్వాధీనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసుల తనిఖీల్లో 20 లక్షలు స్వాధీనం

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఈ తనిఖీల్లో 20 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News