మోడీకే నా ఓటు అని ఎప్పుడూ చెప్పలేదు: కేజ్రివాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడీకే నా ఓటు అని ఎప్పుడూ చెప్పలేదు: కేజ్రివాల్

బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీకి మద్దతిస్తానని తానెప్పుడూ చెప్పలేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. అయితే, ఓ తుపాకితో తన తలకు గురిపెట్టినప్పుడు మాత్రమే నరేంద్ర మోడీకి ఓటేస్తానని పేర్కొన్నట్టు వివరణ ఇచ్చారు. ముంబయిలో స్టాక్ బ్రోకర్లు, ఫండ్ మేనేజర్లతో భేటీ సందర్భంగా కేజ్రివాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News