Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏ.రాజాకు లోక్ సభ టిక్కెట్ పై జయలలిత ఆగ్రహం

టెలికాం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మాజీ మంత్రి ఏ.రాజాకు లోక్ సభ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడంపై డీఎంకే అధినేత కరుణానిధిపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోడ్ లో జరిగిన ర్యాలీలో జయ ప్రసంగించారు. రాజాపై ఉన్న ఆరోపణలను కరుణ తిరస్కరించలేరని ఆమె అన్నారు.

More Telugu News