వైభవంగా ప్రారంభమైన కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైభవంగా ప్రారంభమైన కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

రాష్ట్రంలోని ప్రసిద్ధ నారసింహాలయమైన కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇవాళ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విజయ నామ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ దశమి రోజున ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు బహుళ నవమి రోజున ముగుస్తాయి. పక్షం రోజుల పాటు ఘనంగా జరిగే ఈ ఉత్సవాల్లో స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో దేవతామూర్తుల వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.

More Telugu News