Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త పార్టీ పెడుతున్నా... 12న ప్రకటిస్తా: కిరణ్ కుమార్ రెడ్డి

కొత్త పార్టీ పెడుతున్నామని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 12న రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో అన్ని వివరాలు చెబుతామని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతిని ఏకం చేయడమే పార్టీ లక్ష్యమని, పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. రాజమండ్రి సభలో ఇతర వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

More Telugu News