పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ప్రారంభమైన ప్రజాగర్జన సదస్సు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ప్రారంభమైన ప్రజాగర్జన సదస్సు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో ‘ప్రజా గర్జన’ ప్రారంభమైంది. అవినీతి, కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా టీడీపీ ‘ప్రజాగర్జన‘ పేరుతో బహిరంగసభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు భారీగా పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. ప్రజా గర్జన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగిస్తున్నారు.

More Telugu News